వరద ప్రభావిత గ్రామానికి రాష్ట్ర సేవికా సమితి చేయూత
గత సంవత్సరం నవంబర్లో జరిగిన వరదల కారణంగా కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామం (కడప జిల్లా రాజంపేటకు 25 కిలోమీటర్ల దూరం ) ఇంకా పరిసర గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. అందులో భాగంగా పులపుత్తూరు గ్రామం పూర్తిగా నేలమట్టమైంది....
