రాజమహేంద్రవరం జైలులో క్రైస్తవ మతమార్పిడి పాల్పడుతున్న సూపరింటెండెంట్
రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారంలో ఖైదీలను క్రైస్తవ మతంలోకి మారేలా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఖైదీల వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి వివిధ రకాల హామీలు ఇస్తూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
