లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
భాగ్యనగరం: లౌడ్ స్పీకర్ల వివాదం మహారాష్ట్రను కుదిపేస్తోంది. మహారాష్ట్రలో పర్యటించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లౌడ్ స్పీకర్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద అక్బరుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాకరే...


