ప్రభుత్వ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్‌పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్‌వే చివర్లో ప్రమాదానికి గురైందని...
