శివపార్వతుల విగ్రహం పోస్టుతో మరో వివాదం.. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ శర్మ స్పందన
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల మధ్య ఉన్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు విమర్శలు చేయడంతో, ఆయన శివపార్వతుల విగ్రహ...
