archive#Radha Iyengar Plumb

News

అగ్రరాజ్యంలో కీలక పదవిలో భారతీయురాలు!

న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయురాలికి ఉన్నత హోదా దక్కింది. ఇండియన్‌ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీగా బైడెన్‌ సర్కారు ఆమెను నామినేట్‌ చేసింది. ఆమె ప్రస్తుతం...