archive#RAB

News

బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. ఐదుగురు కీలక ఆర్మీ అధికారుల అరెస్ట్..

బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద...