రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన
బ్రిటన్: "రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను" అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం. ఎలిజబెత్ రాణి మరణంతో బ్రిటిష్ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు...
