కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది
క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ జపాన్: ఐరోపాలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.....
