archivePV Sindhu reached semi finals in Olympics

News

ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు

గత ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం...