హిందువులపై నరమేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు
తిరువనంతపురం: మలబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జరిపిన నరమేధం ఆధారంగా రూపొంది కేరళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోతలు ఎదుర్కొన్న మలయాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక...
