డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రానున్న పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ నెలలో భారత్‌కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్ ఆరోతేదీన ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ...
