పంజాబ్ సిక్కు గురుద్వారాను మసీదుగా మార్చారంటూ ఆందోళనలు
పటియాలా: మందిర్–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు ఆరోపించాయి. రెండేళ్ళ కిందట అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి...
