స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రదాడి యత్నాన్ని భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు , యుకెలోని ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
పంజాబ్ పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు అమృత్ సర్ లో UK కి చెందిన తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా ఒక పెద్ద ఉగ్రదాడిని నివారించారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని...
