నీరవ్‌కి న్యూయార్క్ కోర్టులో చుక్కెదురు
న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్‌లో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్‌మోదీ, ఆయన ఇద్దరు సహచరులు తమపై మోపిన ఫోర్జరీ అభియోగాలను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా.. న్యూయార్క్ దివాళా న్యాయస్థానం...
