‘పబ్లిక్ నమాజ్’ ను వ్యతిరేకించిన హిందువుల అరెస్టు
గురుగ్రామ్: బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల...
