మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని!
న్యూఢిల్లీ: విపత్కర సమయంలో కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాధారణ దౌత్యపర మర్యాదలను సహితం ఉల్లంఘిస్తూ భారత్ పై విషం గక్కుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు అసాధారణ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి చూపారు. అంతేకాకుండా,...


