రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్ ఎక్కారు. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్, రైల్వే బోర్డు...