రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు. ''ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించిన...