archivePresident Ram Nath Kovind to Travel to Ayodhya for Darshan of Shri Ram

News

అయోధ్య శ్రీరాముని దర్శనానికి వెళ్లనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 29 న ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకుని అక్కడి శ్రీరాముని ఆలయంలో పూజలు చేస్తారు. ఆయన హనుమాన్ గర్హి మరియు కనక్ భవన్ లలో కూడా ప్రార్థనలు చేయనున్నారు. రాష్ట్రపతి కోవింద్ ఆగస్టు 29 న...