archive#President of the State Nuclear Company of Ukraine

News

న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు!

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ డైరక్టర్‌ జనరల్‌ మురషోవ్‌ను రష్యన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ స్టేట్‌ న్యూక్లియర్‌ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్‌ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్ళ‌కు గంతలు...