ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం
భాగ్యనగరం: మరో ఐదు రోజులలో ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పన్నెండేళ్ల కోసారి వచ్చే పుష్కరాలపై చిన్నచూపు చూస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం దగ్గరపడినా ఎటువంటి పనులు చేపట్టడం లేదు. తెలంగాణలోనే పుట్టి,...
