పీజీ లేకుండానే పీహెచ్‌డీ – యూజీసీ కీలక నిర్ణయం
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) లేకుండానే పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులయ్యేలా యూజీసీ నిబంధనలు రూపొందించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 0.5 మేర...
