శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి
భారత వ్యాపారవేత్తలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: శ్రీలంకలో చైనా అండతో నిర్మిస్తున్న పోర్ట్ సిటీ కొలంబో ప్రాజెక్ట్ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు ఈ విషయాన్ని తెలియజేసింది. పీసీసీ(పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో...
