అనుమానంతో పిల్లల ముందే భార్యను పొడిచి చంపిన ఉన్మాది జహీర్ పాషా
బెంగళూరు: కర్ణాటకకు చెందిన జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా పోర్న్ చూసేవాడు. రెండు నెలల క్రితం ఓ నీలి చిత్రం చూసిన అతడు.. అందులో కనిపించింది తన భార్యేనని అనుమానించాడు. అప్పటి నుంచి ఆమెతో...
