archive#POORI JAGANNATH TEMPLE

News

పూరీ ఆలయంలో దుండగుల ఘాతుకం – వంటశాలలో 40 పొయ్యిలు ధ్వంసం

ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్​లో ఉన్న మందిరం వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు...