కాశీ విశ్వనాథ్ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో...
