ఓటు బ్యాంకు రాజకీయాలతో దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి – ప్రధాని మోదీ
కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కోడెకల్‌లో నీటిపారుదల,...
