త్యాగం, ధైర్యసాహసాలు మన జాతి లక్షణాలు – ప్రధాని మోడీ
భారత్ శాంతిని కోరుకుంటోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల పాటు...
