archivePM MODI GAVE MORE THAN 103 CRORES FUND FOR DIFFERENT SCHEMES

News

ప్రధాని మోడీ ఇచ్చిన విరాళాలు 103 కోట్ల రూపాయల పైమాటే

బాలికా విద్య నుంచి గంగా నదిని ప్రక్షాళన కార్యక్రమం వరకు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. కాగా ఈ విధంగా ప్రధాని ఇచ్చిన విరాళాల మొత్తం రూ.103 కోట్లకు పైమాటే అని తెలిసింది....