హద్దు దాటితే బుద్ధి చెబుతాం – పాక్, చైనాలకు ప్రధాని మోడీ హెచ్చరిక
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. దీపావళి రోజు శనివారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్ చేరుకున్న ప్రధాని అక్కడి లోంగేవాలా పోస్ట్ లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు...
