భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష
ముంబయి దాడి జరిగిన నవంబర్ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...