పీఎఫ్‌ఐ ట్విట్టర్ అకౌంట్ తొలగింపు!
న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్‌ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్ ఫ్రంట్‌కు సంబంధించిన...
