ఆ 8 రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలెక్కువ – భాజపా
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న భాజపా విపక్ష పార్టీలపై మండిపడుతోంది. విపక్షాలు అధికారంలో...

