మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంటకం!
మండిపడుతున్న భక్తులు గుంటూరు: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ క్యాంటింన్‌లో మాంసాహారం వండారు. గుంటూరు జిల్లా, పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం సృష్టించింది. ఆలయ క్యాంటిన్‌లో క్యాంటిన్ నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు. అయితే, ఈ క్యాంటిన్...
