28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి…
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 28 ఏళ్ళ తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ళ తర్వాత ఆయన ఆ ఊరిలో...
