తెనాలిలో బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి!
తెనాలి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తెనాలిలో దారుణం జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసినట్టు బాలుడు తెలిపాడు. గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలో ఆ బాలుడు ఉంటున్నాడు....
