బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు
చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు నమోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్...
