తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి!
చెన్నై: తమిళనాడులో 50 చోట్ల ఈ నెల ఆరోతేదీన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన పథసంచలన్(కవాతు)అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా...
