అతి పెద్ద జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆఫ్ఘన్ ప్రజలు
ఆగస్టు 19 న ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అనేక మంది పౌరులు రాజధాని నగరం కాబూల్ వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు నిరసించారు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని...
