అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి
విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని అందిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించారు....
