దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారతీయులే…
భాగ్యనగరం: ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్-గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారత సంతతి...
