‘హిజాబ్’ ఆయుధంగా చేసి, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా...
