సౌదీ అరేబియాలో భారతీయుడిని చంపేసిన పాకిస్తానీయులు!
రియాద్: కొంతమంది పాకిస్తానీయులు సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిని హత్య చేశారు. రియాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న యుపి (ఉత్తరప్రదేశ్) అమేథీ జిల్లాకు చెందిన జంగ్ బహదూర్‌ను అతని పాకిస్తాన్ సహోద్యోగులు పొట్టనపెట్టుకున్నారు. 43 ఏళ్ళ బాధితురాలితో నివసిస్తున్న అరవింద్ అనే యువకుడు...
