తాలిబన్ల విజయంపై పాకిస్థాన్ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్
ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
