పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి దేశంలోని అన్ని పెట్రోలు...
