archivePakistan pacer Mohammad Amir

News

పాక్‌ మాజీ పేసర్‌కు హర్భజన్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ముంబై: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం ఆగ‌డం లేదు. టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, పాక్‌ మాజీ పేసర్‌...