పీకల్లోతు కష్టాల్లో పాక్ – ఆదాయం కోసం అద్దెకు ప్రధాని నివాసం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్...
