archive#Pak Wants to launch missile on India?

News

భారత్ ‌పై ‌క్షిపణి ప్రయోగానికి పాక్ యత్నం?

* అనంతర పరిణామాలకు జడిసి వెనుకంజ? భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య మరోసారి వివాదాలకు తెరలేపింది. సాంకేతిక వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భారత్‌ చెప్పినప్పటికీ.....