గూఢచర్యం చేస్తూ చిక్కిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు
న్యూఢిల్లీలోని గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు ఇద్దర్ని భారత ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ యొక్క ఇద్దరు అధికారులను గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినందుకు భారత చట్ట సంస్థలు పట్టుకోవడం పాకిస్తాన్‌కు మరో ఇబ్బందిగా మారింది....
